గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలో తొలి రోజు 31 వేల మంది ఉద్యోగార్థులు హాజరయ్యారు. 7,473 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఎంపికైన వారిలో 373 మంది అభ్యర్థులకు ఇక్కడే నియామక పత్రాలు అందజేయడం జరిగింది.