గుంటూరు జాబ్ మేళాలో తొలి రోజు 7,473 మంది ఉద్యోగాలకు ఎంపికవడం ఆనందంగా ఉంది.

గుంటూరు జాబ్ మేళాలో తొలి రోజు 7,473 మంది ఉద్యోగాలకు ఎంపికవడం ఆనందంగా ఉంది.

గుంటూరు జాబ్ మేళాలో తొలి రోజు 7,473 మంది ఉద్యోగాలకు ఎంపికవడం ఆనందంగా ఉంది. ఉద్యోగాలు సాధించినవారికి నా చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం చాలా సంతృప్తిని ఇచ్చింది. ఉద్యోగాలు పొందినవారికి, వారి కుటుంబాలకు నా శుభాకాంక్షలు.