జాబ్ మేళాకు హాజరైన పలువురు అభ్యర్థులను పలకరించడం జరిగింది.

జాబ్ మేళాకు హాజరైన పలువురు అభ్యర్థులను పలకరించడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న నేపథ్యాలతో ఉద్యోగార్థులు ఇక్కడికి వచ్చారు. వీరికి ఈ జాబ్ మేళా ద్వారా మంచి ఉద్యోగాలు వచ్చి అందరూ చక్కగా స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుకుంటున్నా.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024