గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలో ఉద్యోగార్థుల ఇంటర్వ్యూ తీరును, ఎంపిక ప్రక్రియను పరిశీలించడం జరిగింది.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలో ఉద్యోగార్థుల ఇంటర్వ్యూ తీరును, ఎంపిక ప్రక్రియను పరిశీలించడం జరిగింది. అభ్యర్థులందరూ చక్కగా సమాధానలిస్తున్నారు. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా.