రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎం జగన్ గారి మెదడులో మెదిలిన ఆలోచనే మెగా జాబ్ మేళాలు.

రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎం జగన్ గారి మెదడులో మెదిలిన ఆలోచనే మెగా జాబ్ మేళాలు.

రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎం జగన్ గారి మెదడులో మెదిలిన ఆలోచనే మెగా జాబ్ మేళాలు. గుంటూరు జాబ్ మేళాలో 26 వేలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఇంటర్వ్యూల్లో నిజాయితీతో, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పి ఉద్యోగాలు సాధించాలని ఉద్యోగార్థులకు సూచిస్తున్నా.