వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలు చరిత్రాత్మకం. సీఎం జగన్ గారి సకల్పం, విజన్ కు ప్రతిరూపం ఈ జాబ్ మేళాలు.

వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలు చరిత్రాత్మకం. సీఎం జగన్ గారి సకల్పం, విజన్ కు ప్రతిరూపం ఈ జాబ్ మేళాలు.
వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాలు చరిత్రాత్మకం. సీఎం జగన్ గారి సకల్పం, విజన్ కు ప్రతిరూపం ఈ జాబ్ మేళాలు. ఇది నిరంతర ప్రక్రియ. సీఎం జగన్ గారి ఆశయాల మేరకు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంలో భాగంగా తరచూ జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది.
గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజులపాటు జరిగిన వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళాకు మొత్తం 45 వేల మందికి పైగా ఉద్యోగార్థులు హాజరయ్యారు. 10,480 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ జాబ్ మేళాలో అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ.11.5 లక్షలు.
తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు నగరాల్లో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా 40 వేల మందికి పైగా అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా వారి విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.