గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజులపాటు జరిగిన వైఎస్సార్ సీపీ మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇలాగే మీరు మీ ఉద్యోగాల్లోనూ రాణించి మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని మనసారా ఆకాంక్షిస్తున్నా.