ఉద్యోగాలు సాధించినవారికి నియామక పత్రాలు అందజేస్తున్నప్పుడు వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఉద్యోగాలు సాధించినవారికి నియామక పత్రాలు అందజేస్తున్నప్పుడు వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.

ఉద్యోగాలు సాధించినవారికి నియామక పత్రాలు అందజేస్తున్నప్పుడు వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం. ఇన్ని వేల మంది యువత ఆకాంక్షలు ఈ జాబ్ మేళా ద్వారా నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.