రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా నియమితులైన శ్రీ పీపీకే రామాచార్యులు గారిని ఆత్మీయంగా సన్మానించుకోవడం జరిగింది. 1952లో రాజ్యసభ ఆవిర్భవించినప్పటి నుంచి రాజ్యసభ సచివాలయంలో పనిచేసిన అధికారి సెక్రటరీ జనరల్ కావడం ఇదే ప్రథమం. ఆయన మన రాష్ట్రానికి చెందినవారు కావడం గర్వంగా ఉంది.