కరోనా వైరస్ నియంత్రణ కోసం చేపట్టవలసిన తక్షణ చర్యలపై …

కరోనా వైరస్ నియంత్రణ కోసం చేపట్టవలసిన తక్షణ చర్యలపై ...

కరోనా వైరస్ నియంత్రణ కోసం చేపట్టవలసిన తక్షణ చర్యలపై ఈరోజు విశాఖపట్నంలో  మంత్రులు, ఎంపీలు, జిల్లా ఉన్నతాధికారులతో  నిర్వహించిన సమీక్షా సమావేశంలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది.