రాజ్యసభ ఉప సభాధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ హరివంశ్‌ నారాయణ సింగ్‌కు…

రాజ్యసభ ఉప సభాధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ హరివంశ్‌ నారాయణ సింగ్‌కు...

రాజ్యసభ ఉప సభాధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ హరివంశ్‌ నారాయణ సింగ్‌కు నా తరఫున, మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నా. జర్నలిస్టుగా నాలుగు దశాబ్దాల అపార అనుభవం కలిగిన శ్రీ హరివంశ్‌ ఈ పదవితో రాజ్యసభకు మరింత వన్నె తీసుకురాగలని ఆశిస్తూ, ఆయనకు మా సంపూర్ణ, సహాయ సహకారాలు అందించగలమని తెలియచేస్తున్నా.