రాష్ట్రంలో ప్రజా పాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా విజయవాడ నోవాటెల్ నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.