విశాఖలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ అరేనాలో ఈరోజు జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి కొండా రమాదేవి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియజేయడం జరిగింది.

విశాఖలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ అరేనాలో ఈరోజు జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ శ్రీమతి కొండా రమాదేవి గారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలియజేయడం జరిగింది. నాతోపాటు పర్యాటక శాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.