ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో భాగంగా సోమవారం ఒంగోలులో..

ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో భాగంగా సోమవారం ఒంగోలులో..

ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో భాగంగా సోమవారం ఒంగోలులో సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ టిజేఆర్ సుధాకర్ బాబు, గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ అన్నా రాంబాబు, జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించడం జరిగింది.