ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో భాగంగా సోమవారం ఒంగోలులో..

ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో భాగంగా సోమవారం ఒంగోలులో..

ప్రకాశం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో భాగంగా సోమవారం ఒంగోలులో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డా. ఆదిమూలపు సురేష్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ జంకె వెంకట రెడ్డితో విడివిడిగా సమావేశం కావడం జరిగింది.