జీవీఎంసీ పరిధిలోని ఖాళీస్థలాలను పార్కులుగా అభివృద్ధి చేయడంలో భాగంగా మధురవాడ ఎంఎస్ఆర్ లేఅవుట్ లో రూ.260 కోట్లతో బట్టర్ ఫ్లై థీమ్ పార్క్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది.

జీవీఎంసీ పరిధిలోని ఖాళీస్థలాలను పార్కులుగా అభివృద్ధి చేయడంలో భాగంగా మధురవాడ ఎంఎస్ఆర్ లేఅవుట్ లో రూ.260 కోట్లతో బట్టర్ ఫ్లై థీమ్ పార్క్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. పర్యాటకశాఖ మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ గారు, మేయర్ శ్రీమతి హరి వెంకట కుమారి తదితరులు పాల్గొన్నారు.