ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి.

ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి.

ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. సభకు వచ్చే జనానికి కల్పించిన కనీస సౌకర్యాలను ఈరోజు పరిశీలించడం జరిగింది. అలాగే మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను పరిశీలించి పోలీసులు, ఇతర అధికారులతో ఏర్పాట్లపై చర్చించడం జరిగింది.