జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఈరోజు జీవీఎంసీ హాల్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది

జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఈరోజు జీవీఎంసీ హాల్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది

జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఈరోజు జీవీఎంసీ హాల్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మురికివాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విశాఖపట్నం నగరాన్ని మురికివాడ రహితంగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వివరించడం జరిగింది.