ఎస్ఆర్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ కు చెందిన వాలంటీర్లతో విశాఖపట్నంలోని దస్పల్లా హోటల్ లో సమావేశం నిర్వహించి ప్రధాని సభకు ప్రజల తరలింపు సహకార బాధ్యతలు అప్పగించడం జరిగింది.

ఎస్ఆర్, సీఎంఆర్ షాపింగ్ మాల్స్ కు చెందిన వాలంటీర్లతో విశాఖపట్నంలోని దస్పల్లా హోటల్ లో సమావేశం నిర్వహించి ప్రధాని సభకు ప్రజల తరలింపు సహకార బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ అధినేత ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి, విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Recommended Posts
CASINO MUNKEBJERG
28/10/2024