నెల్లూరు సిటీ 40వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించాం.

నెల్లూరు సిటీ 40వ డివిజన్ లో ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించాం. నెల్లూరు నగరంలోని ఏ మూలకు వెళ్లినా జగన్ గారి పాలన స్పష్టంగా కనిపిస్తుంది. సంక్షేమాన్ని, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ సీఎం జగన్ గారు ప్రగతి పథంలో నడిపించారు. నేను ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చే ఐదేళ్ల కాలంలో నెల్లూరులో మరింత అభివృద్ధికి కృషి చేస్తా.