సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి వివిధ సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్ధలు వైఎస్ఆర్ సీపీకి, మా అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నాయి.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి వివిధ సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్ధలు వైఎస్ఆర్ సీపీకి, మా అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈరోజు నెల్లూరులోని నా క్యాంపు కార్యాలయంలో ప్రబోధ సేవా సమితి ఆశ్రమం సభ్యులు నన్ను కలిసి వచ్చే ఎన్నికల్లో మా అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా తెలుగు క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.