నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 15వ డివిజన్ లో 22 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఈరోజు నా సమక్షంలో పార్టీలో చేరారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 15వ డివిజన్ లో 22 మంది వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఈరోజు నా సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అభ్యర్థి శ్రీ ఖలీల్ అహ్మద్, కార్పోరేటర్ శ్రీమతి గణేసుల సుజాతమ్మ, వార్డు ఇంచార్జ్ శ్రీ గణేసుల వెంకటేశ్వర్లు రెడ్డి పాల్గొన్నారు. టిడిపి ప్రలోభాలకులోనై ఆ పార్టీలో చేరిన వీరు అదో తప్పిదంగా భావించి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తున్నాను.