ఎన్నికల ప్రచారంలో ఎల్ఈడి వెలుగులు
ఎన్నికల ప్రచారంలో ఎల్ఈడి వెలుగులు
ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసిన ఎల్ఈడీ ప్రచార రథాలను ఈరోజు రామమూర్తి నగర్లోని నా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నుడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. గత ఐదేళ్ళలో సిఎం వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వచ్చే ఐదేళ్ళలో చేపట్టబోయే పథకాలు, కార్యక్రమాల వంటి వివరాలతో ప్రచార రథాలను రూపొందించడం జరిగింది. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో వీడియోల రూపంలో ఎల్ఈడీ ప్రచార రథాల ద్వారా ప్రజలను చైతన్యం చేయడం జరుగుతుంది.