ఈరోజు యలమంచిలిలోని విశాఖ డెయిరీ చైర్మన్ దివంగత శ్రీ ఆడారి తులసిరావు గారి నివాసానికి వెళ్లి…

ఈరోజు యలమంచిలిలోని విశాఖ డెయిరీ చైర్మన్ దివంగత శ్రీ ఆడారి తులసిరావు గారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించా. అనంతరం శ్రీ తులసీరావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చడం జరిగింది.