ప్రముఖ జర్నలిస్ట్ , టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారి మాతృమూర్తి వెల్లలచెరువు బిక్షాలమ్మ (68) గారి మరణం తీవ్రంగా బాధించింది.

ప్రముఖ జర్నలిస్ట్ , టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గారి మాతృమూర్తి వెల్లలచెరువు బిక్షాలమ్మ (68) గారి మరణం తీవ్రంగా బాధించింది. ఇవాళ గుంటూరులోని వారి కుటుంబ సభ్యులను కలుసుకుని నా ప్రగాఢ సంతాపం తెలియజేశాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన.