దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులకు పలు కంపెనీలు ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించాయి. ఆయా కంపెనీలకు నా అభినందనలు. విశాఖ జాబ్ మేళాలో దివ్యాంగులను, విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. వారు మరింత ఉన్నతి సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నా.