సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు నూతన సభ్యులకు శుభాభినందనలు.

సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు నూతన సభ్యులకు శుభాభినందనలు. విశాఖపట్నంలో ఈరోజు వీరందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. సింహాచలంలో గిరిప్రదక్షిణ కోసం గోడ నిర్మాణానికి ఎంపీ లాడ్స్ నుంచి నేను రూ. 5 కోట్లు, అనకాపల్లి ఎంపీ రూ.3 కోట్లు కేటాయించాం. దేవస్థాన అభివృద్ధికి అందరూ కృషి చేద్దాం.
Recommended Posts

It was a fruitful meeting with the Hon’ble Union Minister for Culture & Tourism Shri @gssjodhpur Ji today.
04/07/2024