రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన సోషల్ మీడియా సైనికులను పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆత్మీయంగా కలుసుకుని మాట్లాడటం జరిగింది.

రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన సోషల్ మీడియా సైనికులను పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆత్మీయంగా కలుసుకుని మాట్లాడటం జరిగింది. టీడీపీ దుష్ప్రచారాలను సమర్థంగా తిప్పికొడుతూ వైఎస్సార్ సీపీని మరింత మెజార్టీతో మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేయాలని నిర్ణయించడం జరిగింది.