టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి గారి సమక్షంలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై చర్చించడం జరిగింది.
టీచర్స్ ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి గారి సమక్షంలో వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమై చర్చించడం జరిగింది. గ్రూపులకు తావులేకుండా ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో పనిచేసి పార్టీని, వైఎస్సార్ టీఎఫ్ ను మరింత బలోపేతం చేయాలని సూచించడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024