మార్గశిర మాసోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని బురుజుపేటలో ఉన్నశ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

మార్గశిర మాసోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని బురుజుపేటలో ఉన్నశ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం కంచర వీధిలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.