విశాఖపట్నంలోని పాత కృష్ణా థియేటర్ సమీపంలో ఉన్న స్వామి వివేకానంద ఆశ్రమాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది.
విశాఖపట్నంలోని పాత కృష్ణా థియేటర్ సమీపంలో ఉన్న స్వామి వివేకానంద ఆశ్రమాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడి వివేకానందుడి విగ్రహానికి పూలమాలలు వేసి ఆశ్రమంలోని అనాథ వృద్ధులను పలకరించి వారి బాగోగులు తెలుసుకోవడం జరిగింది. ఆశ్రమ నిర్వాహకులు చేస్తున్న సేవలు నిజంగా అభినందనీయం.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024