చేనేత ఉత్పత్తులపై 12%కి పెంచిన జీఎస్టీని తిరిగి 5%కి తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కోరడం జరిగింది.

చేనేత ఉత్పత్తులపై 12%కి పెంచిన జీఎస్టీని తిరిగి 5%కి తగ్గించాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని కోరడం జరిగింది. ఎంపీలు మిథున్ రెడ్డి, వంగా గీత, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డిలతో కలిసి ఈరోజు ఢిల్లీలో ఆర్థిక మంత్రికి వినతిపత్రం అందజేయడం జరిగింది.