విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ‘సాయన్న ప్రజాదర్బార్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

విశాఖపట్నం సీతమ్మధార కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ‘సాయన్న ప్రజాదర్బార్’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. విశాఖపట్నం, ఇతర ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి 200 మందికి పైగా తరలివచ్చిన ప్రజలు పలు ఫిర్యాదులు, వినతులు అందజేశారు.