గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిర్వహించనున్న ‘వైఎస్సార్ కప్’ క్రికెట్ టోర్నమెంటుకు సంబంధించిన పోస్టర్లను ఈరోజు విశాఖపట్నంలో ఆవిష్కరించడం జరిగింది.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నిర్వహించనున్న ‘వైఎస్సార్ కప్’ క్రికెట్ టోర్నమెంటుకు సంబంధించిన పోస్టర్లను ఈరోజు విశాఖపట్నంలో ఆవిష్కరించడం జరిగింది. ప్రారంభ మ్యాచ్ డిసెంబర్ 21న, ఫైనల్ మ్యాచ్ జనవరి 9న జరుగుతాయి.