ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రతిష్టను మంటగలుపుతూ గౌరవ ముఖ్యమంత్రిపై అసభ్య పదాలతో దూషణలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రతిష్టను మంటగలుపుతూ గౌరవ ముఖ్యమంత్రిపై అసభ్య పదాలతో దూషణలకు పాల్పడుతున్న తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ గారిని కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది.