భీమిలిలో ఆదివారం సాయంత్రం జరిగిన స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

భీమిలిలో ఆదివారం సాయంత్రం జరిగిన స్నిగ్ధ శ్రీదేవి ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించడం జరిగింది.