విశాఖపట్నంలోని సీతమ్మధార కార్యాలయంలో ఈరోజు ‘సాయన్న ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

విశాఖపట్నంలోని సీతమ్మధార కార్యాలయంలో ఈరోజు ‘సాయన్న ప్రజాదర్బార్’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వారి నుంచి వినతులు స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది.