గౌరవ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారిపై టీడీపీ అసహ్యకర బూతులను నిరసిస్తూ నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కేకే రాజు గారి ఆధ్వర్యంలో…

గౌరవ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారిపై టీడీపీ అసహ్యకర బూతులను నిరసిస్తూ నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కేకే రాజు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని గురుద్వారా జంక్షన్ వద్ద చేపట్టిన జనాగ్రహ దీక్షలో పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది. విశాఖ ఎంపీ శ్రీ ఎంవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.