టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా ఏవీఎన్ కాలేజీ వద్ద…

టీడీపీ బూతు వ్యాఖ్యలకు నిరసనగా ఏవీఎన్ కాలేజీ వద్ద విశాఖ సౌత్ ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, ఎన్ఏడీ ఫ్లైఓవర్ సర్కిల్ వద్ద జీవీఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీ జియ్యాని శ్రీధర్ గారి ఆధ్వర్యంలో చేపట్టిన జనాగ్రహ దీక్ష శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలపడం జరిగింది.