సీఎం జగన్ గారిపై టీడీపీ అసభ్య దూషణలను నిరసిస్తూ వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ శ్రీమతి అక్కరమాని విజయనిర్మల గారి ఆధ్వర్యంలో …
సీఎం జగన్ గారిపై టీడీపీ అసభ్య దూషణలను నిరసిస్తూ వీఎంఆర్డీఏ చైర్ పర్సన్ శ్రీమతి అక్కరమాని విజయనిర్మల గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఇసుకతోట వద్ద నిర్వహిస్తున్న జనాగ్రహ దీక్ష శిబిరాన్ని ఈరోజు సందర్శిండం జరిగింది. దీక్షలో పాల్గొని వైఎస్సార్ సీపీ శ్రేణులకు సంఘీభావం తెలపడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024