ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నాయకుడు, కశింకోట మాజీ సర్పంచ్ మళ్ల బుల్లిబాబును శనివారం రాత్రి పరామర్శించడం జరిగింది.

ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నాయకుడు, కశింకోట మాజీ సర్పంచ్ మళ్ల బుల్లిబాబును శనివారం రాత్రి పరామర్శించడం జరిగింది. దాడికి సంబంధించిన వివరాలను బాధితుడు, వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. నాతోపాటు మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్, అనకాపల్లి ఎంపీ శ్రీమతి సత్యవతి, ఎమ్మెల్యే అమర్నాథ్, నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు తదితరులు ఉన్నారు.