తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచ్చేసిన లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడం జరిగింది.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచ్చేసిన లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడం జరిగింది.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచ్చేసిన లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతోపాటు పార్టీ సహచర ఎంపీలు శ్రీ పీవీ మిథున్ రెడ్డి, శ్రీ గురుమూర్తి పాల్గొన్నారు.