“ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం – పారిశ్రామిక సమస్యల పరిష్కారం” అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…

"ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం - పారిశ్రామిక సమస్యల పరిష్కారం" అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

“ఆర్థిక కార్యకలాపాల పునః ప్రారంభం – పారిశ్రామిక సమస్యల పరిష్కారం” అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు విశాఖపట్నం ఉడా చిల్ద్రన్స్ అరెనాలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం సదస్సులో ప్రసంగించడం జరిగింది.