కంపెనీ చట్టంలోని నేరాల జాబితా నుంచి పలు స్వల్ప నేరాలను తొలగించడం ద్వారా ఇన్వెస్టర్లలో…

కంపెనీ చట్టంలోని నేరాల జాబితా నుంచి పలు స్వల్ప నేరాలను తొలగించడం ద్వారా ఇన్వెస్టర్లలో...

కంపెనీ చట్టంలోని నేరాల జాబితా నుంచి పలు స్వల్ప నేరాలను తొలగించడం ద్వారా ఇన్వెస్టర్లలో కొత్త విశ్వాసం పాదుగొల్పడంతో పాటు జైలు శిక్ష భయం తొలగిపోతుందని రాజ్యసభలో పేర్కొనడం జరిగింది.