కరోనా పరీక్షలకు వైద్య పరికరాల కొరత రాకూడదని…

కరోనా పరీక్షలకు వైద్య పరికరాల కొరత రాకూడదని, అవసరమైతే అందుకు ఎంపీ నిధుల నుంచి ఖర్చు చేయవచ్చని కేంద్రం తాజాగా వెసులుబాటు కల్పించింది. దీని ఆసరాగా విశాఖ జిల్లాలో వైద్య పరికరాల కొనుగోలు కోసం నా ఎంపీ నిధుల నుంచి 10 లక్షలు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్‌కి సిఫార్సు చేయడం జరిగింది.
Recommended Posts

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ నియోజకవర్గాలలో నా పర్యటన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘస్వాగతం పలికినప్పటి దృశ్యాలు.
06/03/2024