ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రిలయన్స్ అధినేత శ్రీ ముఖేష్ అంబానీ భేటీ సందర్భంగా…

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రిలయన్స్ అధినేత శ్రీ ముఖేష్ అంబానీ భేటీ సందర్భంగా...

ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో రిలయన్స్ అధినేత శ్రీ ముఖేష్ అంబానీ భేటీ సందర్భంగా శనివారం గన్నవరం విమానాశ్రయంలో శ్రీ అంబానీకి సాదర స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి నివాసంలో వారిద్దరి భేటీ సందర్భంగా తీసిన చిత్రాలు.