వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం ఈరోజు ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్తో…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం ఈరోజు ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్తో...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం ఈరోజు ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్తో భేటీ అయింది. వాల్తేరు డివిజన్ను యధాతదంగా విశాఖ రైల్వే జోన్లో కొనసాగించాల్సిందిగా ఎంపీల బృందం చేసిన విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.