కరాచీ జైలులో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జాలర్ల విముక్తికి దౌత్యపరమైన
కరాచీ జైలులో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జాలర్ల విముక్తికి దౌత్యపరమైన మార్గాల ద్వారా ప్రయత్నం చేయడంతోపాటు వారి కుటుంబ సభ్యులు వెళ్లి పరామర్శించడానికి అవకాశాలను కూడా పరిశీలిస్తామని మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ హామీ ఇచ్చారు. త్వరలోనే ఆంధ్ర జాలర్లందరూ చెర విముక్తి పొంది ఇంటికి వస్తారు.