బీజేపీ, కాంగ్రెస్ ఏపీ ప్రజలకు ద్రోహం చేశాయి

బీజేపీ, కాంగ్రెస్ ఏపీ ప్రజలకు ద్రోహం చేశాయి

బీజేపీ, కాంగ్రెస్ ఏపీ ప్రజలకు ద్రోహం చేశాయి

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేశాయని, అందుకే రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికలో ఆ పార్టీల అభ్యర్ధులకు మద్దతు ఇవ్వడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాకరించిందని గురువారం రాత్రి న్యూస్ 18 చానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో స్పష్టం చేయడం జరిగింది.

Recommended Posts