ఎన్డీయేకు మద్దతు ప్రసక్తే లేదు…

ఎన్డీయేకు మద్దతు ప్రసక్తే లేదు...

ఎన్డీయేకు మద్దతు ప్రసక్తే లేదు…

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల అంశంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైఖరిని మరోసారి స్పష్టం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన ఎన్డీయేకు ఎట్టి పరిస్థితుల్లోను మద్దతివ్వం. డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఎన్డీయేతర పార్టీలు నిలబెట్టే ఏ అభ్యర్ధిననైనా పూర్తిగా బలపరుస్తాం.

విజయసాయి రెడ్డి.


Recommended Posts